ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెక్షన్ బార్బీ సినిమాతో ముచ్చటించింది. బార్బీ ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి అందరిని అట్రాక్ట్ చేస్తోంది.ఈ నేపథ్యంలో ఏఐని పొలిటికల్ యాంగిల్‌కు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఒక AI కళాకారుడికి తట్టింది. తన టాలెంట్‌తో ఏఐ శైలిని ఉపయోగించి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాడు. ఇలా భారత రాజకీయ నాయకులను టెలిపోర్ట్ చేయడానికి హూ వోర్ వాట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఫోటోలను పంచుకున్నాడు. ఇందులో మన దేశ రాజకీయ నాయకులకు ఏఐతో బార్బీ మేకోవర్ చేశాడు.”వీరిలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? ఇక్కడ బార్బీ, అక్కడ బార్బీ! ప్రతిచోటా బార్బీ” అని క్యాప్షన్ ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..మేకోవర్ అద్భుత సృష్టీ.. పింక్ బార్బీ లుక్‌లో మోదీ, సోనియా, రాహుల్
గ్లోబల్‌వైడ్‌గా ప్రస్తుతం మనకు వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI). ఈ టెక్నాలజీ అద్భుతమైన పనులు చేస్తూ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి అన్నిరకాల ఫోటోలను మారుస్తూ సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో పెట్టిన కొన్నిగంటల్లోనే ఈ ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే తమకిష్టమైన నాయకులు, హీరోలు, హీరోయిన్లు ఇలా రకరకాల ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మార్చుతున్నారు. తాజాగా ఇదే కోవలోకి రాజకీయ నేతలు వచ్చి చేరారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Translate this News: