Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల (Elections) ముందు నుంచీ వారాహి అమ్మవారిని పూజిస్తున్నారు. ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. అంతేకాదు తన ప్రచార రథానికి కూడా వారాహి (Varahi) అని పేరు పెట్టారు. ఇప్పుడు కూడా పవన్ మళ్ళీ వారాహి అమ్మవారి దీక్షను చేస్తున్నారు. 11రోజుల పాటూ ఆయన ఈ దీక్షలో ఉండనున్నారు. 11 రోజులు కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవాహారం తీసుకుంటూ ఆయన దీక్ష చేయనున్నారు. జూన్ 26 నుంచి అంటే రేపటి నుంచి పవన్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టనున్నారు. అసలు ఆయన ఈ దీక్షను ఎందుకు చేస్తున్నారు? ఎవరీ వారాహి అమ్మవారు?
పూర్తిగా చదవండి..Pawan Kalyan : వారాహి అమ్మవారి దీక్ష ప్రాశస్త్యం ఏంటి? పవన్ ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారు?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు.11 రోజుల పాటూ ఆయన ఈ దీక్షలో ఉండనున్నారు.పవన్ చేస్తున్న వారాహి అమ్మవారి దీక్ష ఏంటి? ఆయనకు ఈదేవత మీద గురి ఎందుకు కుదిరింది? ఎన్నికల టైమ్లో కూడా పవన్ తన వాహనానికి వారాహి అనే పేరెందుకు పెట్టుకున్నారు?
Translate this News: