Ganta Srinivas: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా గంటా దీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంటా శ్రీనివాస్.. సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును సైతం జైల్లో పెట్టాలనే కుట్రతో లేని కేసులు ఆయనపై తోసి అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.