Health Tips : తెల్ల వెంట్రుకలు పీకేస్తున్నారా..

చాలామంది తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తుంటాయని అనుకుంటారు. కానీ అలా చేస్తే.. మరో తెల్ల వెంట్రుక వస్తందని చెప్పడంలో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Health Tips : తెల్ల వెంట్రుకలు పీకేస్తున్నారా..

White Hair Problem : ఒక వయసు వచ్చాక చాలామందిలో కనిపించేవి తెల్ల వెంట్రుకలు(White Hair). మరికొందరికైతే యుక్త వయసులో కూడా కొన్ని తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. తెల్లబడిపోతున్న నల్లజుట్టు(Black Hair) ను కాపాడుకోలేకపోతున్నామని చాలామంది బాధపడుతుంటారు. వీటిని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొందరైతే.. తెల్ల వెంట్రుకలను పీకెస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తుంటాయని అపోహ పడుతుంటారు. అయితే ఇప్పుడు వీటి గురించే తెలుసుకుందాం.

Also Read: శరీరంలో ఇవి లోపిస్తే.. మీ జుట్టు రాలడం ఖాయం

వాస్తవానికి తెల్ల వెంట్రుకను పీకెస్తే దాని స్థానంలో మరో తెల్ల వెంట్రుక వస్తుంది అనడంలో నిజం లేది. ఒక వెంట్రుకను తీసేయడం వల్ల దాని చుట్టుపక్కల ఉన్న కుదుళ్ల మీదగాని.. అలాగే వేరే వెంట్రుకలు తెల్లబడటం లాంటివి జరగవు. తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుందనేది కూడా ఓ అపోహే. దీర్ఘకాల ఒత్తిడి ఉంటే ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఇందులో జుట్టు నెరవడం ఒకటి. అయితే దీనికి శాస్త్రీయమైన రుజువులు లేవు.

Also Read: ఉదయాన్నే ఈ టీ తాగడం అలవాటు చేసుకుంటే…ఆ సమస్యలన్నీ ఫసక్..!!

Advertisment
తాజా కథనాలు