Health Tips : తెల్ల వెంట్రుకలు పీకేస్తున్నారా..
చాలామంది తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తుంటాయని అనుకుంటారు. కానీ అలా చేస్తే.. మరో తెల్ల వెంట్రుక వస్తందని చెప్పడంలో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు.
చాలామంది తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తుంటాయని అనుకుంటారు. కానీ అలా చేస్తే.. మరో తెల్ల వెంట్రుక వస్తందని చెప్పడంలో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు.
సిగరెట్ పొగలోని టాక్సిన్స్ శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను, జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. ఇది జుట్టు పెరుగుదల, జుట్టు రంగును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం రక్త నాళాలను అడ్డుకుని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను తగ్గిస్తూ.. జుట్టు పొడిగా మారుస్తుంది.
తెల్ల జుట్టు నల్లగా చేయడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. మార్కెట్లో దొరికే కెమికల్స్ ప్రొడక్ట్స్ వాడద్దు. అది మీ జుట్టును పాడు చేస్తాయి. నేచురల్‌గా తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.