కాఫీని ఇష్టపడేవారి కంటే టీని ఇష్టపడేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అందుకే టీ ప్రియుల కోసం రకరకాల ఫ్లేవర్లలో చాయ్ లభిస్తుంది. చాయ్ తోనే చాలామంది రోజును ప్రారంభిస్తుంటారు. చాయ్ చుక్క గొంతులో పోయనిదే…ఇతన పనులను ముట్టుకోరు. సమయంతో సంబంధం లేకుండా కప్పుల మీద కప్పుల టీని తాగేస్తుంటారు. చక్కెర వాడకం ఆరోగ్యంపై అనేక హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది.
పూర్తిగా చదవండి..ఉదయాన్నే ఈ టీ తాగడం అలవాటు చేసుకుంటే…ఆ సమస్యలన్నీ ఫసక్..!!
టీ అంటే ఇష్టముండని వారు ఎవరూ ఉండరేమో. మన దేశంలో చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం టీ తాగిన తర్వాత తమ దినచర్యను ప్రారంభిస్తుంటారు. పొద్దు పొద్దున్నే పొగలుగక్కే టీతో గొంతు తడుపుకుని తమ రోజువారీ పనులు మొదలుపెడుతుంటారు. టీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఉదయాన్నే ఖర్జూర చాయ్ తాగుతే శరీరానికి బలాన్ని ఇస్తుంది.

Translate this News: