BRS Chief KCR: మళ్లీ మేమే అధికారంలోకి వస్తాము.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
TG: రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం అయి పోలేదు.. ఇంకా ఉందని అన్నారు.