విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్టులో ఏపీ సీఎం జగన్ కోడి కత్తి కేసు మీద విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న జనుపల్లి శ్రీనివాస్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. శ్రీనివాస్ తరుఫున సలీమ్ తన వాదనలను వినిపించారు. ఈ కేసులో సీఎం జగన్ ఇంటిలో ఉండి హాజరు అవుతాను అంటున్నారు.. అదే రీతిలో తన క్లైంట్ కూడా ఇంటి నుంచే హాజరు అవుతారని లాయర్ సలీమ్ కోర్టుకు తెలిపారు. ఈ కేస్ లో ఎన్ ఐ ఏ వైసిపి కార్యకర్త లా వ్యవహరిస్తోందని..ఐదేళ్ల నుంచి బెయిల్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారరని అన్నారు.
పూర్తిగా చదవండి..KODI KATTI CASE:కోడికత్తి కేసును విచారణను వాయిదా వేసిన విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్
విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్ లో కోడి కత్తి కేస్ మీద ఈరోజు విచారణ జరిగింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. జనుపల్లి తరుఫు న్యావాది సలీమ్ వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును ఈనెల 27కు వాయిదా వేసింది.
Translate this News: