Video Viral: ఫ్యాక్టరీలో నెయిల్ పాలిష్ ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా..?
రకరకాల కరల్స్ నెయిల్ పాలిష్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అది ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. తాజాగా ఓ యూజర్ నెయిల్ పాలిష్‌ను ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో కోసం ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.