ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా పరిగణించబడే స్టాగ్ బీట్ గురించి ఆసక్తికరంగా ఉంది.నిధి దొరికినప్పుడు కలిగే అనుభూతి ఈ కీటకం కనపడినప్పుడు వస్తుంది.ఎందుకంటే ఈ స్టాక్ బీటిల్ కీటకాల ధర గరిష్టంగా రూ. 75 లక్షల వరకు ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి.. [vuukle]ఈ ఒక్క బగ్ మీ దగ్గర ఉంటే BMW కారు కొనొచ్చు!
ఈ కీటకాలను జపాన్ చెందిన ఓ పురుగుల పెంపకదారుడు రూ. ధర 75 లక్షలు పెట్టి కొనుగోలు చేసాడు. అమెరికా, నైజీరియాలో ఎక్కువగా కనిపించే ఈ కీటకాలకు అంత ప్రత్యేకత ఏముంది.అసలు ఈ కీటకాలతో లాభమేమిటో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Translate this News: