Unemployment: మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ఉంది అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ గుజరాత్ లో కనిపించింది. చిన్న ఉద్యోగం అయినా సరే దొరికితే చాలు అనే పరిస్థితిలో యువత ఉన్నారు. గుజరాత్ లో పది ఉద్యోగాల కోసం వందలాది మంది ఇంటర్వ్యూకు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..Unemployment: అయ్యో.. ఉన్నవి పది ఉద్యోగాలు.. వందలాది మంది పోటీ.. తొక్కిసలాట!
గుజరాత్‌లోని భరూచ్‌లో కేవలం 10 ఖాళీల కోసం కెమికల్ సంస్థ థర్మాక్స్ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. దీనికి వందలాది మంది యువకులు హాజరుకావడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Translate this News: