Prank Video : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ (TTD) ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో ని తీశారు. తమిళనాడు (Tamilnadu) కు చెందిన టీటీఎఫ్ వాసన్ అనే యువకుడు తన మిత్రులతో కలిసి శ్రీవారి దర్శనానికి రెండు రోజుల క్రితం వచ్చాడు. ఈ క్రమంలో క్యూలైన్లోని నారాయణగిరి షెడ్స్ కంపార్ట్ మెంట్లో భక్తులు దర్శనానికి వేచివున్నారు. ఆ కంపార్ట్ మెంట్ తాళాలు తీస్తున్నట్లు హడావిడి చేస్తూ వాసన్ తన స్నేహితులతో కలిసి ఫ్రాంక్ వీడియో తీశాడు.
పూర్తిగా చదవండి..Tirumala : తిరుమల క్యూ లైన్లో ఫ్రాంక్ వీడియోలు.. విచారణకు ఆదేశించిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో ని తీశారు. దీంతో ఈ విషయం గురించి టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది.
Translate this News: