Court: భార్యను సెకండ్ హ్యాండ్ అన్న భర్త.. షాకిచ్చిన హైకోర్టు.. ఫైన్ ఎంతంటే?
హానీమూన్ సమయంలో భర్త భార్యను సెకండ్ హ్యాండ్ అని పిలిచినందుకు కోర్టు భర్తకి రూ. 3 కోట్ల ఫైన్ వేసింది. అంతేకాకుండా నెలకు లక్షా యాభై వేల భరణాన్ని కూడా అందించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.