WhatsApp Ban | షాకిచ్చిన వాట్సాప్.. 2కోట్ల అకౌంట్లపై నిషేధం
జనవరి మరియు మార్చి మధ్య భారతదేశంలో మూసివేయబడిన ఖాతాలపై చర్యలు తీసుకోవడం వెనుక కొన్ని నిర్దిష్ట కారణాలు ఉన్నాయని వాట్సాప్ తన నివేదికలో పేర్కొంది. ఈ కారణాలు భారత ప్రభుత్వం యొక్క 2021 సంవత్సరపు సమాచార సాంకేతిక నిబంధనల ప్రకారం రూపొందించబడ్డాయి.
Lost Phone Tracking: ఈ ట్రిక్ తో పోగొట్టుకున్న ఫోన్ ని తిరిగి పొందవచ్చు..
చాలా సార్లు మనకి పోయిన ఫోన్ను ఎలా తిరిగి పొందాలో తెలియదు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఫోన్ను రికవర్ చేసుకునేందుకు కొన్ని ప్రత్యేక ట్రిక్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Elephant Dance Viral Video: రజనీకాంత్ పాటకు ఏనుగు స్టెప్పులు..
కొందరు వ్యక్తులు ఎక్కడికో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వాటి మధ్య ఒక ఏనుగు నడుస్తూ కనిపించింది. ఇంతలో, రజనీకాంత్ ప్రసిద్ధ చిత్రం జైలర్ నుండి "కావలా" పాట ప్లే అవుతుంది. వెంటనే ఆ ఏనుగు డాన్స్ చేస్తున్నట్టు ఊగింది. ఈ వీడియోని మీరు ఓ లుక్ వేయండి.
Snakes : విమాన ప్రయాణికుడి ప్యాంట్ జేబులో పాములు.. ఖంగుతిన్న అధికారులు!
ఓ విమాన ప్రయాణికుడు రహస్యంగా పాములను తరలిస్తున్న సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కళ్లద్దాలు దాచుకునే చిన్నపాటి బ్యాగులో రెండు పాములను బంధించి, జేబులో పెట్టుకోగా మయామీ విమానాశ్రయ భద్రతా సిబ్బంది పట్టుకుంది. ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Online Fraud : ఆన్ లైన్ మోసం నుంచి బయటపడ్డ అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్న మహిళ..
Online Fraud : దేశంలో రోజురోజుకూ డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో ఆన్ లైన్ మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతున్నారు.
Station Master : నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. ముందుకు సాగని పాట్నా-కోటా రైలు..
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల వృత్తి పట్ల ఎంత బాధ్యతగా ఉంటారో మనం నిత్యం వార్తల్లో చూస్తూ ఉంటాం..అయితే అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.ఓ రైల్వేస్టేషన్ మాస్టర్ చేసిన పనికి పాట్నా-కోటా రైలు గంటలు పాటు ట్రాక్ పైన ఉండాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...
Bhadrachalam : ఒకటే వీధి కానీ.. తండ్రిది ఆంధ్రా.. కొడుకుది తెలంగాణ!
భద్రాచలంలోని ఓ వీధి ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తోంది. తండ్రీ కొడుకులు నిర్మించుకున్న ఇళ్లలో ఒకటి తెలంగాణ పరిధిలోకి వస్తే, మరోటి ఆంధ్రప్రదేశ్లోకి చేరింది. దీంతో లోక్సభ ఎన్నికల వేళ ఇది ఆసక్తికరంగా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/au-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-20-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Topic-1-1280x720-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/lost-phone-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/elephant-dance-viral-video-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-05T202533.489-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-17-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-14-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-12-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-8-2-jpg.webp)