Viral News: జస్ట్ మిస్.. లేదంటే ప్రాణాలు పోయేవి..!
బెంగళూరులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న వ్యక్తిపై గంగిరెద్దు దాడి చేసింది. దీంతో ట్రక్కు కింద పడబోయాడు ఆ యువకుడు. అయితే, వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహాలక్ష్మీ లేఅవుట్ సమీపంలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.