Dog Viral Video: హనుమాన్ భక్త 'జర్మన్ షెపర్డ్'..! చాలీసా వినగానే ఉత్సాహంతో ఏంచేసిందో తెలుసా..? డాగ్ వీడియో వైరల్

టీవీ లో హనుమాన్ చాలీసా వినగానే స్పందిస్తూ గట్టిగా అరుస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఓ జర్మన్ షెపర్డ్ కుక్క, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇతర పాటలకు స్పందించకుండా కేవలం చాలీసాకు మాత్రమే రియాక్ట్ కావడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

New Update
Dog Viral Video

Dog Viral Video

Dog Viral Video: ఇటీవల సోషల్ మీడియా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఓ అందమైన పెంపుడు కుక్క(German Sheperd) టీవీ లో హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) వినగానే స్పందిస్తూ గట్టిగా అరుస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

హనుమాన్ చలీసా పెట్టగానే..

వీడియోలో, కుక్క ఓ గదిలో విశ్రాంతిగా పడుకుని ఉంటుంది. టీవీలో సినిమా పాటలు, సంగీత ప్రోగ్రాములు ప్లే అవుతున్నా... ఈ జర్మన్ షెపర్డ్ వాటిని పట్టించుకోకుండా  అలా పడుకొనే ఉంటుంది. కానీ, ఆ కుక్క ఓనర్ టీవిలో హనుమాన్ చాలీసా పెట్టగానే వెంటనే అది ఒక్కసారిగా నిద్ర వదిలి ఉత్సాహంగా మారి. హనుమాన్ చాలీసాకి తాను పాడుతున్నట్లుగా మూలుగుతూ గట్టిగ సౌండ్ చేస్తూ స్పందిస్తుంది.

Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

దీనిని చూసిన నెటిజన్లు “హనుమాన్ భక్త జర్మనేశ్” అని ప్రేమగా ముద్దు పేర్లు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు. మిగతా పాటలు లెక్కచేయకుండా చలీసాకు మాత్రమే ఇలా స్పందించడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Also Read: Pakistan: ''మా ప్రధాని పిరికివాడు''.. పాకిస్థాన్ ఎంపీ ఫైర్

ఈ వీడియోను ‘శివ శంకర్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేయగా, ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. వీడియో చూసి ఆనందాన్ని పంచుకుంటూ చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ హనుమాన్ భక్త కుక్క ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరి మనసులను దోచుకుంటూ ఫుల్ వైరల్ గా మారింది.

 Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు