విజయ్ ,సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ఖుషి మూవీ ట్రైలర్ రీలిజ్ .. Kushi : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఖుషి మూవీ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది .రెండు నిమిషాల 41 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది . విజయ్ దేవరకొండ ,సమంత జంటగా ,శివానిర్వాణ దర్శకత్వంలో వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. By Shiva Kumar 09 Aug 2023 in సినిమా New Update షేర్ చేయండి Kushi Movie Trailer : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది .రెండు నిమిషాల 41 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది . విజయ్ దేవరకొండ ,సమంత జంటగా ,శివానిర్వాణ దర్శకత్వంలో వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.తెలుగుతో పాటు తమిళ్,మలయాళం ,కన్నడ , హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీపై విజయ్ ,సమంత భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రీలీజైన గ్లిమ్ప్స్ , ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్ లో విజయ్ దేవరకొండ , సమంత మధ్య కెమిస్ట్రీ క్యూట్ గా కనిపించడంతో పాటు అబ్దుల్ వహాబ్ సంగీతానికి పాజిటివ్ టాక్ వస్తుంది. Watch Kushi Movie Trailer Here Also Read: భోళా శంకర్ రిలీజ్ కు పెద్ద చిక్కు వచ్చి పడిందే..కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్! #samantha-ruth-prabhu #vijay-devarakonda-kushi-movie #kushi-movie #kushi-trailer #heroine-samantha #kushi-movie-teaser #kushi-movie-trailer-released #kushi-movie-trailer #samantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి