న్యాయం జరగాలి, కఠిన చర్యలు తీసుకోవాలి.. సమంత ఎమోషనల్ పోస్టు
కేరళకు చెందిన మిహిర్ అహమ్మద్ అనే 15 ఏళ్ల బాలుడు తన క్లాస్మేట్స్ ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అందరిని కలచివేస్తోంది. ఈ విషాద ఘటనపై స్టార్ హీరోయిన్ సమంత తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు.