సినిమాKushi: విజయ్-సమంత కెమిస్ట్రీ అదిరింది భయ్యా.. 'ఖుషి' ట్విట్టర్ రివ్యూ! విజయ్-సమంత నటించిన 'ఖుషి' సినిమా ట్విట్టర్ రివ్యూ అదిరింది. విజయ్-సమంత కెమిస్ట్రీ స్క్రీన్‌పై అదిరిందని.. ఫీల్ గుడ్ మూవీ చూశామన్న భావన కలుగుతుందని ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. అటు సాంగ్స్ కూడా స్క్రీన్‌పై చాలా బాగున్నాయంటున్నారు అభిమానులు. మరికొందరు మాత్రం స్టోరీ స్లో నేరషన్లో ఉందని కామెంట్లు పెడుతున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి మంచి చిత్రాలు అందించిన శివ నిర్వాణ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. By Trinath 01 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKushi: అర్థరాత్రి సమంతకు విజయ్ దేవరకొండ వీడియోకాల్.. ఎందుకంటే? వైరల్ వీడియో విజయ్ దేవరకొండ, సమంత నటించిన 'ఖుషీ' సినిమా ప్రమోషన్స్ టాప్ గేర్‌లో కొనసాగుతున్నాయి. ఖుషి థియేట్రికల్ లాంచ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ప్రమోషన్స్‌లో రెచ్చిపోతున్నాడు. లేటెస్ట్గా విజయ్ దేవరకొండ, సమంత మాట్లాడుకున్న వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది సినిమా ప్రమోషన్లో భాగమేనని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. By Trinath 28 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKushi Movie: సమంత, విజయ్ దేవరకొండ సినిమా ''ఖుషి" పై బజ్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందీ సినిమా. By Pardha Saradhi 23 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమావిజయ్ ,సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ఖుషి మూవీ ట్రైలర్ రీలిజ్ .. Kushi : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఖుషి మూవీ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది .రెండు నిమిషాల 41 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది . విజయ్ దేవరకొండ ,సమంత జంటగా ,శివానిర్వాణ దర్శకత్వంలో వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. By Shiva Kumar 09 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా8 రోజులు..14 రోజులు..30 రోజులు అంటూ రాసుకొచ్చిన రౌడీ హీరో! టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లో విజయ్ , సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. By Bhavana 02 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా4 డిగ్రీలు...6 నిమిషాలు..సమంత సాహసం! టాలీవుడ్ అందాల భామ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆమె తన స్నేహితులతో కలిసి ఇండోనేషియా వెళ్లింది. ప్రస్తుతం సమంత బాలీ ద్వీపంలో ఉంది. సమంత అక్కడి నుంచి తన చిత్రాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ చిత్రాల్లో సమంత తన జుట్టు కూడా కట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 27 Jul 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఖుషి టైటిల్ సాంగ్ కి ముహుర్తం కుదిరింది! టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు, సింగిల్ సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. నా రోజా నువ్వే సాంగ్ అయితే ఇప్పటికే మిలియన్ల వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో నిలిచింది. By Bhavana 25 Jul 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn