ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 17 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలో ఆదివారం యాక్సిటెంట్ జరిగింది. పోలీసులు, అధికారులు అక్కడకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
By K Mohan 12 Jan 2025
షేర్ చేయండి
Pakistan Record: 136 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన పాకిస్థాన్
పాకిస్థాన్ క్రికెట్ జట్టు 136 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. ఫాలో ఆన్ ఆడిలో అత్యధిక పరుగులు చేసిన మొదటి జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. గతంలో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా 327/7 పరుగులు చేయగా, పాకిస్థాన్ 478/10 చేసింది.
By Kusuma 08 Jan 2025
షేర్ చేయండి
NZ vs SL : వర్షం కారణంగా టాస్ ఆలస్యం.. 37ఓవర్లకు మ్యాచ్ కుదింపు
హామిల్టన్ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు అంపైర్లు. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ ను తక్కువ ఓవర్లకు కుదించారు. ముందుగా టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ తీసుకుంది.
By Krishna 08 Jan 2025
షేర్ చేయండి
నేనే తోప్..నన్ను టచ్ చేయలేరు🔴LIVE : Indian Team Controversy | Rohit Sharma | Gautam Gambhir | RTV
By RTV 05 Jan 2025
షేర్ చేయండి
నన్ను పీకే మగాడు లేడు🔴LIVE : Rohit Sharma Vs Gautam Gambhir | India Vs Australia | Virat Kohli | RTV
By RTV 05 Jan 2025
షేర్ చేయండి
రోహిత్ హాట్ కామెంట్స్ | Rohit Sharma Vs Gautam Gambhir | India Vs Australia | RTV
By RTV 04 Jan 2025
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి