UPSC : పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ అధికారి పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమె సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తాజాగా యూపీఎస్సీ ప్రకటించింది. అలాగే ఆమె భవిష్యత్తులో పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేసింది.

UPSC : పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ
New Update

Big Shock To Puja Khedkar : వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ (IAS) అధికారి పూజా ఖేద్కర్‌ (Puja Khedkar) కు బిగ్ షాక్ తగిలింది. ఆమె సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తాజాగా యూపీఎస్సీ (UPSC) ప్రకటించింది. అలాగే ఆమె భవిష్యత్తులో పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేసింది. తప్పుడు పత్రాలతో పూజా ఐఏఎస్ ఉద్యోగం పొందారని.. అధికారం దుర్వినియోగానికి పాల్పడ్డారని ఇటీవల ఆమెపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల యూపీఎస్సీ ఆమె సర్వీసును తాత్కలికంగా హోల్డ్‌లో పెట్టింది. తప్పుడు పత్రాలతో పూజా ఉద్యోగం పొందినట్లు నిర్దారణ కావడంతో.. చివరికి ఇప్పుడు ఆమె సివిల్స్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.

Also Read: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

#telugu-news #ias #national-news #puja-khedkar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe