/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-30T214241.423.jpg)
ఉప్పల్ - నారపల్లి ఫ్లై ఓవర్ పనులకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వీటికి సంబంధించి రీ టెండర్ పిలుస్తామని పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు కేసీఆర్‌పై కూడా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కీలకమైందని.. కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడు ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారనే కదా అని వ్యాఖ్యానించారు.
Also Read: బయటపడుతున్న మరిన్ని అక్రమాలు.. మేఘా కృష్ణారెడ్డికి NHAI బిగ్ షాక్..