Salaar Second Trailer: బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అంతగా మెప్పించలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ మూవీపైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ గురించి హైప్ చాలా ఎక్కువగానే ఉంది. ముందు వచ్చిన కేజీఎఫ్ (KGF) సంచలనం సృష్టించడంతో పలార్ మీద కూడా అందరూ అంచనాలను పెట్టుకున్నారు. మరోవైపు ప్రభాస్ (Prabhas) కూడా కొన్నేళ్ల తర్వాత ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు.
పూర్తిగా చదవండి..Salaar :మొదటిదానిలో దేవా..రెండో దానిలో సలార్..ట్రైలర్ ఇరగదీయాల్సిందే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన దీని ట్రైలర్ దుమ్ము లేపుతోంది. ఇప్పుడు ప్రభాస్‌ను హైలెట్ చేస్తూ మరో ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీమ్.
Translate this News: