Kollywood Actor Vishal : తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు విశాల్‌పై నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. విశాల్‌తో సినిమాలు తీయాలనుకునే దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లందరూ తమ అనుమతి తీసుకోవాలని నిర్మాతల మండలి ఆదేశించడం కలకలం రేకెత్తిస్తోంది. దీంతో కోలీవుడ్‌లో ఈ ఇష్యూ హాట్‌టాపిక్‌గా మారింది. విశాల్‌ను తమిళ ప్రొడ్యూసర్స్ టార్గెట్ చేశారు.
పూర్తిగా చదవండి..Vishal : విశాల్ ను టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అతనితో ఎవరూ సినిమాలు చేయొద్దంటూ వార్నింగ్, హీరో స్ట్రాంగ్ రిప్లై!
తమిళ్ నిర్మాతల మండలి హీరో విశాల్‌ను టార్గెట్ చేసింది. విశాల్ నిర్మాత మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. రూ.12కోట్లు దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ విశాల్ సినిమాలో ఎవరు పనిచేయొద్దంటూ ఓ లేఖను రిలీజ్ చేశారు. ఒకవేళ చేయాల్సి వస్తే తమ పర్మిషన్ కంపల్సరీ అంటూ కొత్త రూల్ పెట్టారు.
Translate this News: