Latest News In Telugu Telangana : 18 ఏళ్ళు దాటిన ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు తెలంగాణ ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈక్రమంలో 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. వీటిని ఆధార్, ఆరోగ్యశ్రీతో అనుసంధించాలని నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Britain King : బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్.. ప్యాలెస్ ప్రకటన బకింగ్ హామ్ ప్యాలెస్ ఒక కీలక ప్రకటన చేసింది. దాని ప్రకారం బ్రిటన్ రాజు చార్లెస్-3 క్యాన్సర్‌లో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Warangal : వరంగల్‌లో వ్యక్తి ప్రాణం తీసిన చిట్టీలు వరంగల్‌లో కనకదుర్గ చిట్ ఫండ్స్‌లో ఏఎమ్‌జీ గా పని చేస్తున్న భాస్కర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తాను మంచి చేద్దామని చూస్తే చివరకు తనకు చావే మిగిలిందని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయారు. పై అధికారులే తన చావుకు కారణమని, వాళ్ళని శిక్షించాలని కోరారు. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇల్లందులో టెన్షన్.. మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది బీఆర్ఎస్. దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీంతో ఇల్లందులో హైటెన్షన్ నెలకొంది. By Manogna alamuru 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధం? సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. బీజేపీ.. ఆప్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ పోస్టులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌లో బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు పంపారు పోలీసులు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: కాంగ్రెస్ గందరగోళంలో ఉంది.. హరీష్ రావు స్వీట్ వార్నింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడంపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరని.. వేసవిలో, రేపు అవసరం పడినపుడు తాగునీటి కోసం నీరు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా? అని ప్రశ్నించారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Nallamala Forest:నల్లమల్ల అడవుల్లో రగిలిన కార్చిచ్చు పచ్చటి ప్రకృతికి ఆలవాలమైన నల్లమల అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ లోని కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్ల పెంట ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: నాకు కాదు మంత్రి కోమటిరెడ్డికి పంపండి.. నోటీసులపై కేటీఆర్ సెటైర్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. పీసీసీ పదవి కొరకు మీకు రేవంత్ రూ.50 కోట్లు ఇచ్చారని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారని.. పరువు నష్టం నోటీసులు పంపాల్సింది తనకు కాదు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అని అన్నారు. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Shiva Bala Krishna: ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ.. ఆస్తులపై కొనసాగుతున్న విచారణ రెరా కార్యర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. By Naren Kumar 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn