ANdhra Pradesh:దేవినేని vs వసంత..మైలవరం టికెట్ ఎవరికి దక్కేనో?
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈమన మరో రెండు రోజుల్లో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీంతో మైలవరం నుంచి టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమకు, వసంత కృష్ణకు మధ్య పోటీ నెలకొంది.
Ponnam Prabhakar: కులగణన బిల్లుకు శాసనసభ ఆమోదం
కులగణన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద నిర్ణయం కులగణన అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తమ పార్టీ ఆకాంక్ష అని పేర్కొన్నారు.
Aasara Pension: ఆసరా పెన్షన్లలో కేసీఆర్ సర్కార్ అవినీతి.. కాగ్ సంచలన రిపోర్ట్
ఆసరా పింఛన్ల పంపిణీపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెన్షన్ల పంపిణీలో గోల్మాల్ జరిగిందని పెర్కొంది. 2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆడిట్ చేసిన కాగ్.. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 16 శాతం మందికి అర్హత లేకున్నా గత ప్రభుత్వం పింఛన్లు జారీ చేసిందని పేర్కొంది.
Trivikram: గేర్ మారుస్తున్న గురూజీ.. ఫ్యామిలీ గొడవలు వదిలేసి దానిపై ఫోకస్ పెడుతున్నాడట?
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాబోయే సినిమా కథల విషయంలో గేర్ మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఫ్యామిలీ స్టోరీలను పక్కకు పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. యూనివర్సల్ కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ హీరోగా నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
BRS Party: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి 20 మంది!
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు.
Farmers Protest : హస్తినలో హైటెన్షన్.. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్!
'ఢిల్లీ చలో'ను ప్రారంభించిన భారతీయ రైతులపై పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో శంభు సరిహద్దు వద్ద ఆందోళనకరమైన దృశ్యాలు కనిపిస్తునాయి. డిమాండ్లలో MSP చట్టంతో పాటు రుణ ఉపశమనం ఉన్నాయి. అటు రైతుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో పలు స్టేషన్లను మూసివేసింది.
Bhumi : అది మూర్ఖత్వమే.. స్త్రీలను తక్కువ చేసి మాట్లాడితే భరించలేను
‘యానిమల్’మూవీ విమర్శలపై భూమి పెడ్నేకర్ స్పందించింది. ‘పురుషాధిక్యత గురించి మాట్లాడటం నాకు నచ్చదు. స్త్రీలను కించపరిస్తే భరించను. కళాకారులకు విశాల దృక్పధం అవసరం. సందీప్ వంగా అద్భుతంగా తెరకెక్కించాడు’ అంటూ మూవీ టీమ్ ను పొగిడేసింది.
Promise Day : ప్రేమకు ప్రతిజ్ఞ.. మీ ప్రేయసికి ప్రామిస్ డే విషెస్ చెప్పండి!
ఒట్టు తిసి గట్టు మీద పెడితే నమ్మకం పోతుంది. ప్రామిస్ చేస్తే దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి. వాలంటైన్ వీక్‌లో ఐదో రోజు ప్రామిస్ డే. అది రేపే. మీ ప్రియమైన వారికి ప్రామిస్ డే నాడు ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.