Bird Flu : విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. కోవిడ్ కంటే దారుణంగా ఉందంటున్న నిపుణులు
కోవిడ్‌ను దాటాం...దాని తరువాత స్టేజ్‌లను కూడా ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు అంతకు మించిన మహమ్మారి వచ్చేసింది. రావడమే కాదు చాలా వేగంగా వ్యాపిస్తోంది కూడా. అదే బర్డ్‌ఫ్లూ. ఇది సోకిన వారిలో సగం మంది చనిపోవచ్చని చెబుతున్నారు నిపుణులు.