KCR: నాకు కొంచెం టైం ఇవ్వండి.. ఈసీకి కేసీఆర్ రిక్వెస్ట్
TG: సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు తెలిపింది. కాగా వివరణ ఇచ్చేందుకు వారం గడువు కావాలని ఈసీని కేసీఆర్ కోరారు.