Israel-Hamas war: వైమానిక, హూతల దాడులతో గాజా అల్లకల్లోలం అవుతోంది. ఇళ్ళు, భవనాలు నేల మట్టం అవుతున్నాయి. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. సామాన్య ప్రజలు వేలల్లో క్షతగాత్రులుగా మారుతున్నారు. అయినా కూడా ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు హమాస్ (Hamas) కూడా తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఐడీఎఫ్ ఉత్తర గాజా (Gaza) నుంచి దక్షిణం వైపుకు మరలుతున్నారు. అక్కడి నుంచి కూడా ప్రజలు వెళ్ళిపోవాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తోంది ఐడీఎఫ్.
పూర్తిగా చదవండి..Israel-Hamas war: ఉత్తరం అయిపోయింది…దక్షిణ మీద పడ్డ ఇజ్రాయెల్
గాజాలో పరిస్థితి దారుణంగా ఉంది. హమాస్ ను ఎలా అయినా మట్టుబెట్టాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు ఉత్తర గాజాలో దాడులు చేసిన ఐడీఎఫ్ ఇప్పుడు దక్షిణ గాజామీద కూడా విరుచుకుపడుతోంది.
Translate this News: