TET : టెట్‌ పరీక్షలు రీషెడ్యూల్.. కొత్త తేదీలివే!

తెలంగాణలో టెట్‌ పరీక్షల కొత్త తేదీల షెడ్యూల్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. టెట్‌ పరీక్షలను అధికారులు రీ షెడ్యూల్ చేశారు.

NEET UG: నీట్ పేపర్ లీకేజీలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు!
New Update

TET Exam Re-Schedule : తెలంగాణ(Telangana) లో టెట్‌ పరీక్ష(TET Exam) ల కొత్త తేదీల షెడ్యూల్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) నేపథ్యంలో.. టెట్‌ పరీక్షలను విద్యాశాఖ రీషెడ్యూల్ చేసింది.

Also read: అమిత్‌ షా వీడియో మార్పింగ్ కేసుపై హైకోర్టు స్టే..

మే 20, 21,22 తేదీల్లో మ్యాథ్స్, సైన్స్ పేపర్ -2, మే 24, 28,29 తేదీల్లో సోషల్ పేపర్ -2, మే 30, 31 తేదీల్లో సోషల్ పేపర్-1, జూన్ 1న మ్యాథ్స్, సైన్స్ పేపర్ 1, పేపర్ 2 (మైనర్ మీడియం), జూన్ 2న మ్యాథ్స్, సైన్స్ పేపర్ -1 పరీక్షలు జరగనున్నాయి.

publive-image

#ts-tet-exam-2024 #telugu-news #telangana-news #ts-mlc-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి