Latest News In Telugu Olympics Hockey Semi Final: జర్మనీ vs ఇండియా హాకీ మ్యాచ్ మరి కొద్ది గంటల్లో.. లైవ్ ఎక్కడంటే.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్, జర్మనీ హాకీ సెమీఫైనల్ టోర్నీ జరగనుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న టోర్నీలో భారత్ సెమీఫైనల్‌కు చేరుకోగా.. జర్మనీ కూడా దూసుకువచ్చింది. జర్మనీ vs ఇండియా హాకీ టోర్నమెంట్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? అందుకు సంబంధించిన సమాచారం ఈ ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: మరో గోల్డ్ కు జావెలిన్ గురిపెట్టబోతున్న నీరజ్.. మ్యాచ్ ఎప్పుడంటే.. ఒలింపిక్స్ లో జావెలిన్ లో 2020లో స్వర్ణ పతకం తెచ్చాడు నీరజ్ చోప్రా. ఇప్పుడు ఈ గోల్డెన్ బాయ్ మరో బంగారు పతకాన్ని తేవడానికి సిద్ధం అయ్యాడు. ఈరోజు అంటే ఆగస్టు 6న నీరజ్ పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో గ్రూప్ Bలో పోటీపడనున్నాడు. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nisha Dahiya: గాయం ఆమె పోరాటాన్ని ఆపలేకపోయింది.. ద్రోహం ఆమె విజయాన్ని దూరం చేసింది! పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ పోటీల్లో కచ్చితంగా మెడల్ తీసుకువస్తుందని ఆశించిన నిషా దహియా ఓడిపోయింది. చేతికి గాయం అయినా ఉత్తర కొరియా ప్రత్యర్థికి చుక్కలు చూపించింది నిషా. కానీ, ప్రత్యర్థి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నిషా గాయంపైనే దాడులు చేయడంతో ఓటమి పాలుకాక తప్పలేదు. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సోలిపేట రామలింగారెడ్డికి ఘన నివాళి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నాలుగో వర్ధంతిని ఆయన స్వగ్రామం చిట్టాపూర్ లో నిర్వహించారు. రామలింగారెడ్డి విగ్రహానికి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. By Nikhil 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Neuralink : ఎలాన్ మస్క్ సంచలనం.. రెండో వ్యక్తికి ఆర్టిఫిషియల్ బ్రెయిన్.. ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ మరో విజయం సాధించింది. గతంలో ఒక పక్షవాత రోగికి అమర్చిన బ్రెయిన్ చిప్ ఇప్పుడుమరో వ్యక్తికి కూడా విజయవంతంగా అమర్చింది. మొదటి రోగికి అమర్చిన బ్రెయిన్ చిప్ బాగా పనిచేస్తోందని .. మరో 8మందికి అమర్చాలని ప్రయత్నిస్తున్నామనీ మస్క్ వెల్లడించారు . By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh Crisis: భారత్ నుంచి వెళ్ళిపోయిన షేక్ హసీనా విమానం.. ఏమైందంటే.. బంగ్లాదేశ్ లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో భారత్ వచ్చిన ప్రధాని షేక్ హసీనా విమానం తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. అయితే, షేక్ హసీనా మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఆమె లండన్ లేదా ఫిన్లాండ్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh Crisis 2024 : బంగ్లాదేశ్ తిరుగుబాటు.. ప్రధాని షేక్ హసీనా భారత్ కే ఎందుకు వచ్చారు? బంగ్లాదేశ్ లో తిరుగుబాటు తెలిసిందే. దీంతో ప్రధాని షేక్ హసీనా అక్కడ నుంచి భారత్ వచ్చారు. ఆమె భారత్ రావడం వెనుక ప్రభుత్వ సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కనుక అక్కడే ఉంటే ప్రాణాపాయం కలిగి ఉండేది. ఆమె అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ప్రజలు ఆమె బంగ్లాలో విధ్వంసం సృష్టించారు. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Updates : కోలుకుంటున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ! నిన్న భారీ పతనాన్ని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతోనూ దూసుకెళ్లాయి. ఆ తరువాత కాస్త కిందికి దిగివచ్చినప్పటికీ.. నిన్నటితో పోలిస్తే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Crash : ఒక్క భయం.. 15 లక్షల కోట్ల ఆవిరి.. స్టాక్ మార్కెట్ పతనంతో భారీ నష్టం! స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే కనిపించింది. భారీ పతనంతో ఇన్వెస్టర్స్ ఒక్కరోజులోనే 15 లక్షల కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అమెరికాలో మాంద్యం భయం కనిపించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn