రాజకీయాలు బెల్ట్ షాపులపై కోమటిరెడ్డి సీరియస్-VIDEO బెల్ట్ షాపులపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. బెల్ట్ షాపుల వివరాలను పోలీసులకు తెలియజేయాలని మహిళలకు సూచించారు. దగ్గరుండి పోలీసుల ఫోన్ నంబర్లను మహిళలకు ఇప్పించారు కోమటిరెడ్డి. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bhatti Vikramarka: మధిరలో ఇండస్ట్రియల్ పార్క్.. శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మంలోని ఎండపల్లి వద్ద 84 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. యువతకు ఉపాధి కలిగించి, వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే తమ ఆశయమన్నారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్ వైసీపీ అధినేత జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఉన్న భద్రతను తిరిగి కొనసాగించాలని కోరారు. తనకు కేటాయించిన వాహనం మరమ్మతులకు గురవుతోందని పిటిషన్ లో పేర్కొన్నారు. తన భద్రతకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Paidi Rakesh Reddy: కాంగ్రెస్ పెద్దలకు మేఘా సూట్‌కేస్‌లు.. పైడి రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు! కాళేశ్వరంలో మేఘా అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘా కృష్ణ రెడ్డి సూట్ కేసులు కాంగ్రెస్ ఢిల్లీ సుల్తాన్ లకు అందాయని ఆరోపించారు. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ నోరెత్తలేదని ఫైర్ అయ్యారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నమ్మకం లేకనే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: అద్దంకి నమ్మకం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. టీడీఎల్పీ, సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు కేటీఆర్, కేసీఆర్ కు సిగ్గు అనిపించ లేదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో మీకో న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయం ఉండదన్నారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth America Tour: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి.. ప్రవాసులకు రేవంత్ పిలుపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కు సేవలు అందించాలని ఎన్ఆర్ఐలను కోరారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: కేజ్రీవాల్ కు ఊహించని షాక్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో సారి షాక్ తగిలింది. తన అరెస్టు అక్రమమంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో నెక్స్ట్ ఏం చేయాలన్న అంశంపై ఆమ్ ఆద్ మీ పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan-Chandrababu: జగన్ కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. ఆ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం! వైసీపీ అధినేత జగన్ కు ఏపీ సీఎం చంద్రబాబు మరో బిగ్ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మైనింగ్ లో జరిగిన అక్రమాల పై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Chandrababu: ప్రతీ నెల 1న 'పేదల సేవలో' కార్యక్రమం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఐఏఎస్ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజా సమస్యలపై మానవీయ కోణంలో స్పందించాలన్నారు. ప్రతీ నెల 1న 'పేదల సేవలో' కార్యక్రమంతో అధికారులంతా ప్రజలతో మమేకమవ్వాలన్నారు. ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn