ఆంధ్రప్రదేశ్ Bhatti Vikramarka : పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు : భట్టి విక్రమార్క పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఈ రోజు ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. By Nikhil 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hindenburg vs Adani : హిండెన్‌బర్గ్ ఆరోపణలు అవాస్తవాలు..సెబీ చీఫ్‌తో ఎలాంటి సంబంధం లేదు : అదానీ గ్రూప్ అదానీ గ్రూప్ తో సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్, ఆమె భర్తకు సంబంధాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. సెబీ చీఫ్ తో తమ కంపెనీకి ఏ సంబంధమూ లేదని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమని గ్రూప్ ప్రతినిధి ఒక నోట్ విడుదల చేశారు. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Strong India : బంగ్లాదేశ్ లాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో దృఢంగా భారత్ ఇటీవలి బంగ్లాదేశ్ నుంచి ఎదురైనా క్లిష్ట పరిస్థితిని భారత్ సమర్ధంగా ఎదుర్కొంది. దేశంలో అశాంతిని రేకెత్తించడానికి బయట శక్తులు ప్రయత్నించినా.. చాకచక్యంగా నిలువరించగలిగిందని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. ఇలాంటి సవాళ్లను భారత్ ధీటుగా ఎదుర్కోగలదని వారు అంటున్నారు. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Vizag MLC Elections : విశాఖ ఎమ్మెల్సీ ఉప పోరు.. చంద్రబాబు వ్యూహం ఏంటి? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎల్లుండితో నామినేషన్ గడువు ముగియనుంది. వైసీపీ మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా ప్రకటించగా.. టీడీపీ మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో చంద్రబాబు వ్యూహం ఏంటనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. By Nikhil 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కు మూడు ప్రశ్నలు వేసిన సీఏఎస్.. వాటి జవాబుపైనే తీర్పు! రెజ్లర్ వినేష్ ఫోగాట్ తన పారిస్ ఒలింపిక్స్ అనర్హత విషయంలో సీఏఎస్ కు అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్ పై విచారణ సందర్భంగా సీఏఎస్ మూడు ప్రశ్నలు వినేష్ కు సంధించింది. వీటికి ఆమె ఇచ్చే సమాధానంపై తీర్పు ఆధారపడి ఉందని తెలుస్తోంది. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hindenburg Issue: అందుకే ఆరోపణలు చేసి బురద చల్లుతున్నారు.. సెబీ చీఫ్ మాధవి పూరీ బుచ్ హిండెన్‌బర్గ్ కు అదానీ కేసు విషయంలో నోటీసులు ఇచ్చినందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సెబీ చీఫ్ మాధవి పూరీ బుచ్ చెప్పారు. ఆ ఆరోపణల ద్వారా వ్యక్తిత్వ హననానికి హిండెన్‌బర్గ్ పాల్పడుతోందని ఆమె అన్నారు. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: మాల్దీవులతో భారత్ ఒప్పందం.. భారత్-మాల్దీవుల మధ్య చిచ్చు పెట్టడానికి చైనా చాలా ప్రయత్నాలు చేసింది. కొంతవరకూ అందులో విజయం సాధించింది. అయితే, చైనాకు షాక్ ఇచ్చేలా భారత విదేశాంగ శాఖ మంత్రి మూడురోజుల మాల్దీవుల పర్యటన సాగింది. ఈ పర్యటనలో మాల్దీవుల్లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభించడానికి ఒప్పందం కుదిరింది. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ China Mobiles: మన దేశంలో చైనా మొబైల్స్ హవా.. ఆ బ్రాండ్స్ కే ఎక్కువ డిమాండ్! మన దేశంలో చైనా కంపెనీల మొబైల్స్ ఆదరణ పెరిగింది. నాలుగు చైనీస్ బ్రాండ్లు Xiaomi, Realme, Vivo, Oppo భారత్ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. టాప్ బ్రాండ్స్ లో మొదటి నాలుగు స్థానాలు వీటివే. ఐదో ప్లేస్ లో దక్షిణ కొరియాకు చెందిన Samsung ఉంది By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Team India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా బిజీ షెడ్యూల్ ఇదే.. ఎక్కడ ఎవరితో ఆడుతుందంటే.. ICC ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, టీం ఇండియా చాలా బిజీగా ఉండబోతోంది. ముందుగా టీమిండియా తదుపరి సిరీస్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఆ తర్వాత టీమిండియా ఏయే దేశాలతో ఆడుతుందనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn