Latest News In Telugu India Hockey Team: వాళ్ళకలా.. వీళ్ళకిలా.. ఒలింపిక్ పతకం గెలిచిన హాకీ జట్టుపై చిన్నచూపేల? పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించి కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులోని కొందరు ఆటగాళ్లు భారత్‌కు తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. కానీ, హాకీ ఆటగాళ్లకు సరైన స్వాగతం లభించలేదంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Former CEO of YouTube: సుసాన్ వోజ్కికీ మృతి.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్.. యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీకీ ఇక లేరు. ఆమె రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని శనివారం ప్రకటించారు. యూట్యూబ్‌ను అభివృద్ధి చేయడంలో వోజ్కికీకీ ఎంతో కీలక పాత్ర పోషించారని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. By Lok Prakash 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Chandrababu: తెలంగాణలోనూ టీడీపీదే అధికారం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! భవిష్యత్ లో తెలంగాణలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపడతామన్నారు. మరో 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామన్నారు. అనంతరం అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు. ఈ రోజు తెలంగాణ నేతలతో బాబు సమావేశమయ్యారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దువ్వాడ వాణి సంచలన ఇంటర్వ్యూ-LIVE ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి నిన్నటి నుంచి భర్తపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దివ్వల మాధురితో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీవీకి వాణి ఇస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: మరికొన్ని గంటల్లో సీఏఎస్ తీర్పు.. వినేష్ ఫోగాట్‌కు న్యాయం జరిగేనా!? భాతర రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఇష్యూపై ఈ రోజు రాత్రి 9:30 గంటలకు సీఏఎస్ తీర్పు వెల్లడించనుంది. తనకు రజతం ఇవ్వాలని వినేష్ ఫోగాట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తైంది. ఒలింపిక్స్ వేడుకలు ముగిసేలోగా తీర్పు వెలువడుతుందని సీఏఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ISRO: AI, మెషిన్ లెర్నింగ్‌పై ఉచిత ఆన్లైన్ కోర్సు.. ఇస్రో 5 రోజుల ఉచిత ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషిన్ లెర్నింగ్(ML)కి సంబంధించిన అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు బోధించడానికి ఆగస్టు 19 నుండి 23 వరకు ఆన్లైన్ కోర్సు లైవ్‌లో ఉంటుంది. By Lok Prakash 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Aman: ఈ అనాథ విజయం ప్రపంచానికి స్ఫూర్తి.. ఒలింపిక్ విజేత అమన్ లైఫ్ స్టోరీ ఇదే! పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచిన అమన్ సెహ్రావత్ ఒక అనాథ. 11ఏళ్ల వయసులోనే పేరెంట్స్‌ను కోల్పోయి ఎన్నో కష్టాలపాలయ్యాడు. అయినా పట్టు వదలని ఈ మల్లయోధుడు ఒలింపిక్ పతకం సాధించి పేరెంట్స్ కల నెరవేర్చడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: గూగుల్ ప్రధాన కార్యాలయానికి రేవంత్.. ఆ అంశాలపై చర్చ! అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయన్ని సందర్శించారు. టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాల్లో భాగం పంచుకునే అంశంపై వీరు గూగుల్ ప్రతినిధులతో చర్చించారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పార్టీ మారినా పెత్తనం మేఘాదే.. ఆ సంస్థను బ్లాక్ లో పెట్టాల్సిందే!: ఏలేటి సంచలన ఆరోపణలు తెలంగాణలో ప్రభుత్వం మారినా.. పెత్తానం మాత్రం నాసిరకం ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్న మేఘా కృష్ణారెడ్డిదేనని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నాయకులంతా కుమ్మక్కై ప్రజల సొమ్మును మేఘా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn