రేవంత్ రెడ్డి నివాసంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు-VIDEO
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మరికొద్ది సేపట్లో గోల్కొండ కోటలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
Translate this News: [vuukle]