అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు. ఇటీవల, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో ఉగ్రవాదులు మాటు వేసినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అస్సాం పోలీసులు అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దులో నిఘాను కట్టుదిట్టం చేశారు.
పూర్తిగా చదవండి..High Alert: ఆ 25 ప్రాంతాల్లో బాంబులు.. హెచ్చరికల నేపథ్యంలో హైఅలర్ట్!
అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు.
Translate this News: