బిజినెస్ Cow Milk: ఆరోగ్యానికి ఆవుపాలు..లీటరు 4 వేలు..జనాన్ని ముంచేస్తున్నారు ఆరోగ్యం కోసం A2 రకం ఆవుపాలు మంచివి అని ప్రచారం చేస్తున్నారు వ్యాపారులు. ఈ రకం పాల పేరుతో లీటరుకు 4 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే, ఇలా ఇకపై కుదరదని FSSAI పాల వ్యాపారులను హెచ్చరించింది . ఆవుపాల ఉత్పత్తులపై A1-A2 అనే ప్రచారం చేయవద్దని సూచించింది. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata Tragedy: కోల్‌కతా అత్యాచారం-హత్య కేసు.. మాజీ ప్రిన్సిపాల్ ఇంటిపై సీబీఐ దాడులు కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం-హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఒకవైపు నిందితులకు పాలీగ్రాఫ్ పరీక్షల నిర్వహణ జరుపుతోంది. మరోవైపు ఈ ఉదయం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అతని సన్నిహితుల ఇళ్లపై దాడులు నిర్వహించింది. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Miracle : చనిపోయి ఐదేళ్లయినా చెక్కుచెదరకుండా శరీరం.. సైంటిస్టులకే సవాల్! డెడ్ బాడీ రెండు రోజుల్లోనే వాసన వచ్చేస్తుంది. కానీ, మిస్సౌరీలోని కాన్సాస్ సిటీకి చెందిన 2019లో 95 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. అయితే ఐదేళ్ల తర్వాత కూడా ఆమె మృతదేహం కుళ్లిపోలేదు. ఆ శవాన్ని పూడ్చిపెట్టినా అది మునుపటిలానే ఉంది. ఇది శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Aadhaar Misuse : మీ ఆధార్ కార్డు మిస్ యూజ్ అవుతోందని డౌటా? ఇంటి నుంచే తెలుసుకోండిలా! ఇప్పుడు అన్ని పనులకు ఆధార్ ముఖ్యంగా మారిపోయింది. అయితే, మన ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించి ఎవరైనా తప్పుడు పనులు చేసినట్టు అనుమానం వస్తే uidai.gov.in వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ వివరాలు ఆర్టికల్ లో ఉన్నాయి. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Pavel Durov: టెలిగ్రామ్ చీఫ్ పావెల్ దురోవ్ అరెస్ట్! ఎందుకంటే.. టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్‌లో OFMIN అరెస్ట్ చేసింది. టెలిగ్రామ్ ద్వారా నేరాలను నిరోధించడంలో విఫలం కావడంతో పాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపులు వంటి ఆరోపణలతో దురోవ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దురోవ్‌ను ఈరోజు కోర్టులో ప్రవేశపెడతారు. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pakistan : పాకిస్తాన్ లో బాంబు పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురి మృతి! పాకిస్తాన్ లో బాంబు పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పిషిన్ సివిల్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అర్బాబ్ కమ్రాన్ అందించిన వివరాల ప్రకారం మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిలో 13 మందిని క్వెట్టా ట్రామా సెంటర్‌కు పంపారు. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPS : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పథకానికి మోదీ క్యాబినెట్ ఆమోదం ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్బీఐ, ప్రపంచబ్యాంకు సహా పలు ఉన్నత సంస్థలతో సంప్రదింపులు జరిపిన కమిటీ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan Movie : హిందీలో రిలీజ్ కు రెడీ అయిన 'తంగలాన్'.. ఎప్పుడంటే? కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ హిందీలో రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్టు 30న హిందీలో విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమిళ్, తెలుగు భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా నార్త్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Senior Actor Indrans : 68 ఏళ్ళ వయసులో ఏడో తరగతి పరీక్షలు రాసిన ప్రముఖ నటుడు మలయాళ నటుడు ఇంద్రన్స్ 68 ఏళ్ల వయసులో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. ఆయనకు పదో తరగతి పాస్ కావాలనే కోరిక కలిగింది. ఇది జరగాలంటే ఏడో తరగతి పాస్ కావాలనే రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn