Telangana: పవన్‌కల్యాణ్‌ను కలవనున్న సినీపెద్దలు.. ఎందుకంటే ?

సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సినీ పెద్దలు కలువనున్నారు. దిల్‌రాజు, డీవీవీ దానయ్య,అశ్వినీదత్, చినబాబు లాంటి పలువురు ప్రొడ్యూసర్‌లు ఆయన్ని సత్కరించనున్నారు. అలాగే అలాగే సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతమున్న టికెట్‌రేట్ల పెంపు వంటి సమస్యలపై ఆయనతో చర్చించనున్నారు.

New Update
Telangana: పవన్‌కల్యాణ్‌ను కలవనున్న సినీపెద్దలు.. ఎందుకంటే ?

సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సినీ పెద్దలు కలువనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఆయనతో సమావేశం కానున్నారు. దిల్‌రాజు, డీవీవీ దానయ్య,అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్ లాంటి ప్రముఖ ప్రొడ్యూసర్లు పవన్‌ను సత్కరించనున్నారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సమస్యలపై ఆయనతో చర్చించనున్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న కల్కీ సినిమాకు టికెట్‌ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది.

Also read: ఏడేళ్లలో 70 పేపర్‌ లీక్‌లు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు

Advertisment
తాజా కథనాలు