Telangana: పవన్‌కల్యాణ్‌ను కలవనున్న సినీపెద్దలు.. ఎందుకంటే ?
సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సినీ పెద్దలు కలువనున్నారు. దిల్‌రాజు, డీవీవీ దానయ్య,అశ్వినీదత్, చినబాబు లాంటి పలువురు ప్రొడ్యూసర్లు ఆయన్ని సత్కరించనున్నారు. అలాగే అలాగే సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతమున్న టికెట్రేట్ల పెంపు వంటి సమస్యలపై ఆయనతో చర్చించనున్నారు.