Nani Upcoming Movies: స్టార్ హీరో నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా నటించిన దసరా, హాయ్ నాన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం నాని ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పక్కా మాస్ కమర్షియల్ గా రూపొందిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ తర్వాత నాని నెక్స్ట్ సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
పూర్తిగా చదవండి..Natural Star Nani: నాని నెక్స్ట్ సినిమాలు లైనప్ చూస్తే షాకవుతారు.. మరో సారి రిపీట్ కానున్న ఆ సినిమా డైరెక్టర్
స్టార్ హీరో నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' మూవీ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత నాని నెక్స్ట్ సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్టార్ హీరో చేతిలో అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ చిత్రాల లిస్ట్ తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: