Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం అప్డేట్.. నాని యాక్షన్ మోడ్..! పోస్టర్ అదిరింది
నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నాని.. చేతిలో ఆయుధంతో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించారు.