Nani Dasara 2 Movie Updates: 'దసరా 2' సంగతేంటి..? ఆలస్యానికి కారణం అదేనా..!
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ దసరా. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ని ఎప్పుడో అనౌన్స్ చేసిన మూవీ టీం, షూటింగ్ మాత్రం ఇంకా పట్టాలెక్కించలేదు. ప్రస్తుతం 'దసరా 2' మూవీ సెట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.