Tollywood Celebrities Wishes To Team India : T20 వరల్డ్ కప్ ఫైనల్స్ (T20 World Cup Finals) లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. 17 ఏళ్ళ తర్వాత రెండో సారి వరల్డ్ కప్ గెలవడంతో యావత్ దేశం గర్విస్తోంది. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సినీ,రాజకీయ ప్రముఖుల దాకా భారత జట్టుపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ సినీ తారలంతా సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలుపుతున్నారు.
పూర్తిగా చదవండి..T20 World Cup : పవన్ నుంచి మహేష్ వరకు.. వరల్డ్ కప్ విన్నింగ్ పై టాలీవుడ్ తారల విషెస్..!
శనివారం ఇండియా - సౌత్ ఆఫ్రికా మధ్య T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇండియా సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలిపారు.
Translate this News: