Celebrities Apology: నోరు జారి.. క్షమాపణలు చెప్పిన సెలెబ్రెటీలు వీళ్ళే..!
సినీ ఫీల్డ్ లో కొంత మంది సెలబ్రిటీలు తెలిసో, తెలియకో నోరు జారడం తర్వాత తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాంటి ఘటనలు మన తెలుగు ఇండస్ట్రీలో జరిగినవి కొన్ని ఇప్పుడు చూద్దాం..