Anant-Radhika Pre Wedding: 'అనంత్ని చూసినప్పుడల్లా మా నాన్న ధీరూభాయ్ గుర్తొస్తాడు' ముకేశ్ అంబానీ భావోద్వేగం..!
అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ లో ముఖేశ్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. అనంత్ను ఎప్పుడు చూసినా ఆయనలో మా నాన్న ధీరూభాయ్ కనిపిస్తుంటారని ముకేశ్ అంబానీ భావోద్వేగంతో అన్నారు. ఈ రోజు నా తండ్రి ధీరూభాయ్ స్వర్గం నుండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని ముఖేష్ అంబానీ అన్నారు.