Ananth-Radhika Pre-Wedding: పెళ్లికాదు..ప్రీ వెడ్డింగే..2500 వంటకాలు..65 మంది చెఫ్‌లు..అంబానీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.!
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అతిథులకు 2,500రకాల వంటకాలు వడ్డించనున్నారు. 75 రకాల బ్రేక్‌ఫాస్ట్, 225 రకాలతో మధ్యాహ్న భోజనం, 275 వంటకాలతో రాత్రి భోజనం, 85 ఐటెమ్స్‌తో మిడ్నైట్ మీల్స్ అందుబాటులో ఉంటాయి.