/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-46-1-jpg.webp)
Anant Ambani Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో దేశవిదేశాల అధినేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీస్ నుంచి పలువురు స్టార్ సెలెబ్రిటీస్ ఈ వేడుకల్లో సందడి చేశారు. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ డాన్స్ లు వేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. 3 రోజుల పాటు జరిగిన అనంత్, రాధికా మర్చంట్ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు పలు ఈవెంట్స్ తో అట్టహాసంగా ముగిశాయి.
ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan), అక్షయ కుమార్, గౌరీ ఖాన్ దంపతులు, రణ్వీర్- దీపికా, చరణ్- ఉపాసన, ఆలియా- రన్బీర్, మల్హోత్ర-కియారా, సోనాలి బింద్రే, అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్, సైఫ్ అలీఖాన్-కరీనా రజనీకాంత్ దంపతులు, అనన్య, జాన్వీ కపూర్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, స్టార్ క్రికెటర్స్ ధోనీ- సాక్షి, సచిన్ టెండూల్కర్ – అంజలి దంపతులు, మైక్రో సాఫ్ట్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg), ట్రంప్ కుమార్తె ఇవాంక దంపతులు, ఈషా ఫౌండర్ జగ్గీ వాసుదేవ్ ఇలా పలువురు ప్రముఖులు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.06.39-PM-jpeg.webp) 
  
 /rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431604185_425333323226762_1882071858583103120_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431611843_920297539553013_8292717479356321130_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.07.14-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431593528_1123210659112994_1954903072995081003_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.07.44-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.07.40-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.07.32-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.07.29-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431598248_1864148224015242_2444363400795004159_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.07.12-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.07.06-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.07.04-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.07.01-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.06.58-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-7.06.52-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431128453_419300107141535_6757040560106000216_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431086082_1053244275748258_187876421632828226_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_430673871_2136809613340995_5753840053120539342_n_1080-jpg.webp)
Also Read: National: స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో భర్త ఆవేదన!
 Follow Us
 Follow Us