బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పసిడి ధర భారీగా తగ్గింది. ఈ భారీ తగ్గింపులో బంగారం మీ సొంతం చేసుకోండి. అవును మేము చెప్పేది నిజమే. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. అందుకే బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెబుతున్నాం.
పూర్తిగా చదవండి..Gold Rates Today: మహిళలు గుడ్న్యూస్…భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..!
బంగారం కొనాలనే ప్లాన్ ఉంటే వెంటనే కొనేయ్యండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. వెండిపై ఏకంగా 12వందలు తగ్గగా...బంగారం పై మూడు నాలుగు రోజుల్లో 3వేల వరకు తగ్గింది.
Translate this News: