U19 World Cup : ICC అండర్ 19(ICC Under 19) క్రికెట్ వరల్డ్ ప్రపంచకప్ తుది(Cricket World Cup Final) సమరానికి సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్-ఆస్ట్రేలియా(Ind vs Aus) మధ్య నేడు ఫైనల్ పోరు జరగనుంది. ఇది భారత్కు వరుసగా అయిదో ఫైనల్ కాగా.. ఇరు జట్లు కప్ ఒడిసిపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆరుసార్లు విజేతగా నిలిచిన భారత్ కు ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డ్ కూడా ఉంది. 2012, 2018 రెండు సార్లు ఆస్ట్రేలియాను ఓడించి భారత్ కప్పును ముద్దాడింది. అంతేకాదు ఎప్పటిలాగే ఈ టోర్నమెంట్ లోనూ ఇండియా పూర్తి ఆధిపత్యం చెలాయించగా ఈసారి కప్ మనదే అంటున్నారు విశ్లేషకులు.
పూర్తిగా చదవండి..ICC U19 : నేడే తుది సమరం.. కంగారులను కంగారెత్తిస్తున్న భారత్ రికార్డ్!
నేడే అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. బెనోనిలోని విల్లోమూర్ పార్క్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్-ఆస్ట్రేలియాల మధ్య తుదిపోరు జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.
Translate this News: