ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ రెండు జట్లే ఫైనల్కు .. రికీ పాంటింగ్ జోస్యం
ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ కు వెళ్తాయని జోస్యం చెప్పాడు. వీటికి పోటీగా హోం గ్రౌండ్ కావడంతో పాకిస్థాన్ కూడా పోటీ కావచ్చునని అభిప్రాయపడ్డాడు. పాక్ అంచనాలకు దొరకకుండా ఆటను ప్రదర్శిస్తుందన్నాడు.